Nayanthara: నయనతార ఆస్తులు, పెట్టుబడుల చిట్టా తెలిస్తే పిచ్చెక్కిపోద్ది.. ఈ రేంజ్ సంపాదన ఏంట్రా సామీ..! | | ACTPnews

నయనతార, విఘ్నేష్ శివన్‌కు చెన్నైలో ఉన్న ఖరీదైన ఇల్లు సకల సదుపాయాలతో నిండి ఉంటుంది. దాదాపు 16,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంట్లో స్విమ్మింగ్ పూల్, హోమ్ థియేటర్, జిమ్ కూడా ఉన్నాయి. అంతేకాదు, నయనతార వద్ద కోట్లాది రూపాయల విలువైన డిజైనర్ ఆభరణాలు ఉన్నాయట. దీంతో పాటు, ఆమె తన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించారు. 2023లో ఆమె ఓ స్కిన్ కేర్ బ్రాండ్‌ను స్థాపించారు. అంతేకాకుండా, ఆమె పలు కంపెనీలలో కూడా పెట్టుబడులు పెట్టారు. ఆమె ఒక సినిమాకు రూ. 10 కోట్లు తీసుకుంటోందట. ప్రస్తుతం ఆమె ఆస్తుల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ. 180 కోట్లు అని తెలుస్తోంది. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed