Nepal Floods: నేపాల్‌ వరదలకు చెక్కు చెదరని ఒకే ఒక ఇల్లు.. ఏ సిమెంట్‌తో కట్టార్రా బాబు, వీడియో ఇదిగో | ట్రెండింగ్ | ACTPnews

Nepal Floods


Last Updated:

నేపాల్ వరదల వీడియోల్లో ఇప్పుడు ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. భారీ వాహనాలు, మల్టీ ఫ్లోర్ బిల్డింగ్‌లు వరద బురదలో కొట్టుకుపోతే కేవలం ఒకే ఒక్క ఇల్లు మాత్రం వరద తాకిడి తట్టుకొని కూలిపోకుండా నిలబడింది. నిజమా అని ఆశ్చర్యపోకండి.. ఇప్పుడు నెటిజన్ల అంతా దీనిపై చర్చించుకుంటున్నారు.

Nepal Floods
Nepal Floods

Nepal Floods: వందల ఇళ్లు నేలమట్టం, వేలాది మంది గల్లంతు, కోట్ల ఆస్తి, పెంపుడు జంతువులు, ఖరీదైన వస్తువులు ఏవీ మిగల్లేదు. నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు జలప్రళయాన్ని కళ్ల ముందే చూపించాయి. అక్కడి ప్రజలకు ప్రాణభయం అంటే ప్రత్యక్షంగా చూపించాయి. అయితే 500 మందికిపైగా మృత్యువాత పడితే వరదల్లో గల్లంతైన వాళ్ల సంఖ్య మరో 2000 మందికిపైగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకృతి సృష్టించిన ఈ భారీ విధ్వంసం దృశ్యాలు జనం మర్చిపోలేకపోతున్నారు. అయితే నేపాల్ వరదల వీడియోల్లో ఇప్పుడు ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. భారీ వాహనాలు, మల్టీ ఫ్లోర్ బిల్డింగ్‌లు వరద బురదలో కొట్టుకుపోతే కేవలం ఒకే ఒక్క ఇల్లు మాత్రం వరద తాకిడి తట్టుకొని కూలిపోకుండా నిలబడింది. నిజమా అని ఆశ్చర్యపోకండి.. ఇప్పుడు నెటిజన్ల అంతా దీనిపై చర్చించుకుంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports