Newly Married Woman: భర్త ఆ పని చేయమన్నాడని చేసిన భార్య.. మొగుడు ఫోన్ ఎత్తలేదని వివాహిత వైల్డ్ డెసిషన్ | తెలంగాణ వార్తలు | ACTPnews

Warangal Newlywed Woman Dies


Last Updated:

Newly Married Woman: ఆడవాళ్లకు ఆవేశం వచ్చినా తట్టుకోలేరు.. అనుమానం వచ్చినా భరించలేరు. అందుకే పెళ్లైన మహిళలు చాలా సున్నితమైన మనసు కలిగిన వాళ్లని నిపుణులు చెబుతుంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన చూస్తే ఈ మాట నిజమే అనిపిస్తుంది.

Warangal Newlywed Woman Dies
Warangal Newlywed Woman Dies

Newly Married Woman: ఆడవాళ్లకు ఆవేశం వచ్చినా తట్టుకోలేరు.. అనుమానం వచ్చినా భరించలేరు. అందుకే పెళ్లైన మహిళలు చాలా సున్నితమైన మనసు కలిగిన వాళ్లని నిపుణులు చెబుతుంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన చూస్తే ఈ మాట నిజమే అనిపిస్తుంది. ధర్మవరంలో మూడు నెలల క్రితమే మేనమామను వివాహం చేసుకున్న మిల్లీ అనే వివాహిత భర్త గుప్తేశ్వర్ తనను అనుమానిస్తూ ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మాని లేదంటే చచ్చిపొమ్మని అన్నాడనే మనస్తాపంతో బలవన్మరణం చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల కంప్లైంట్ ఆధారంగా భర్తపై కేసు నమోదు చేశారు పోలీసులు. వివాహిత సూసైడ్ ఎందుకు చేసుకుంది..? భర్త ఆత్మహత్య చేసుకోమని బలవంతం చేశాడా లేక ఆకతాయిగా అన్నందుకు ప్రాణాలు తీసుకుందా అనే కోణంలో విచారిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed