Night Club: నైట్‌క్లబ్‌లో రచ్చ.. SRH జల్సా రాయుడి అరెస్ట్.. సంకెళ్లు వేసి మరీ తీసుకెళ్లారుగా! వీడియో వైరల్ | క్రీడా వార్తలు | ACTPnews

బ్రైడన్ కార్స్ (అంతర్ చిత్రంలో)


Last Updated:

Night Club: ఇంగ్లండ్ క్రికెటర్ల వివాదాస్పద వ్యవహార శైలి మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మైదానంలో ఆట కంటే మైదానం బయట వివాదాలతో వార్తల్లో నిలవడం ఆ జట్టు ఆటగాళ్లకు పరిపాటిగా మారింది.

బ్రైడన్ కార్స్ (అంతర్ చిత్రంలో)
బ్రైడన్ కార్స్ (అంతర్ చిత్రంలో)

తాజాగా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ డెర్బీలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన గొడవలో చిక్కుకుని పెద్ద వివాదంలో పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆయనకు చేతులకు బేడీలు వేసి అదుపులోకి తీసుకున్నట్లు ది టెలిగ్రాఫ్ పత్రిక వెల్లడించింది. అయితే ఆ తర్వాత ఎటువంటి చట్టపరమైన అభియోగాలు నమోదు చేయకుండానే కార్స్‌ను విడుదల చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed