NIMS Jobs: నెలకు రూ.32 వేలకు పైగా జీతం.. నిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగాలు! | | ACTPnews

నిమ్స్ నర్సింగ్ ఆఫీసర్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు, బీఎస్సీ నర్సింగ్ జాబ్స్, నిమ్స్ నోటిఫికేషన్, NIMS Nursing Officer, Contract jobs, Telangana govt jobs, BSc Nursing jobs, NIMS notification

దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. జనరల్ , ఇతర అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో కొంత మినహాయింపు ఇచ్చారు, వీరు రూ. 500 చెల్లిస్తే సరిపోతుంది. ఫీజును క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్‌లైన్లో చెల్లించాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ తో పాటు ఇటీవల దిగిన పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, టెన్త్ మార్క్స్ మెమో, బీఎస్సీ నర్సింగ్ ప్రొవిజనల్ సర్టిఫికెట్, తాజా కుల ధృవీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్/పీహెచ్ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను కచ్చితంగా అప్‌లోడ్ చేయాలి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports