OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘హుషారు పిట్టలు’ మూవీ.. ఎందులో స్ట్రీమింగ్ అంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన ఆదరణ అందుకున్న సినిమా ‘హుషార్ పిట్టలు’. యూత్‌ఫుల్‌ కథాంశంతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

News18
News18

చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన ఆదరణ అందుకున్న సినిమా ‘హుషార్ పిట్టలు’. యూత్‌ఫుల్‌ కథాంశంతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా యూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కించినప్పటికీ.. సినిమాలోని ఎమోషనల్‌ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా మెప్పించాయి. దీంతో ఈ సినిమాకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed