OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు… ఈ రెండు సినిమాలు మాత్రం అస్సలు మిస్సవ్వకండి! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఓటీటీ ప్రియులకు ఈ వారం కూడా వినోదానికి కొదవలేదు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 మధ్య పలు భాషలకు చెందిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, ఇంగ్లిష్, జపనీస్, చైనీస్ భాషల్లోనూ ఆసక్తికరమైన కంటెంట్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

News18
News18

ఓటీటీ ప్రియులకు ఈ వారం కూడా వినోదానికి కొదవలేదు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 మధ్య పలు భాషలకు చెందిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, ఇంగ్లిష్, జపనీస్, చైనీస్ భాషల్లోనూ ఆసక్తికరమైన కంటెంట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. నెట్‌ఫ్లిక్స్ నుంచి జియోహాట్‌స్టార్, ఈటీవీ విన్, జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో వరకు ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న కంటెంట్ వివరాలు ఇలా ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్:

సెప్టెంబర్ 28 – డెత్ ఆఫ్ ఏ యూనికార్న్

సెప్టెంబర్ 28 – ది ఉమెన్ ఇన్ ది యార్డ్

సెప్టెంబర్ 28 – ఇర్రిప్లేసబుల్

సెప్టెంబర్ 28 – డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ కాసిల్ I

సెప్టెంబర్ 29 – లెగో వన్ పీస్

అక్టోబర్ 1 – రోమాంచకం

అక్టోబర్ 1 – ఓ మై డాగ్

అక్టోబర్ 1 – ఈస్ట్ ఆఫ్ ఈడెన్

అక్టోబర్ 2 – లవ్

అక్టోబర్ 4 – బ్లూ బాక్స్: సీజన్ 2

జియోహాట్‌స్టార్:

సెప్టెంబర్ 30 – మైన్ లడేగా

అక్టోబర్ 2 – బెత్లెహెం కుటుంబ యూనిట్

అక్టోబర్ 3 – వార్

ఈటీవీ విన్:

సెప్టెంబర్ 30 – లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

జీ5:

అక్టోబర్ 1 – పంథడిక్కాం

అక్టోబర్ 2 – మదర్ ప్రామిస్

అక్టోబర్ 2 – పూజా మేరీ జాన్

అమెజాన్ ప్రైమ్ వీడియో:

అక్టోబర్ 1 – దుపహియా: సీజన్ 2

ఇందులో ‘రోమాంచకం’తో పాటు ‘బేత్లేహం కుటుంబ యూనిట్’ సినిమాలు మాత్రం మిస్సవ్వకండి. రోమాంచంకం సినిమా కమర్షియల్‌గా మెప్పించలేకపోయినా.. యూత్‌ మాత్రం ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఇక బేత్లేహం కుటుంబ యూనిట్ సినిమా మాత్రం చాలా బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి వాచ్ చేసే సినిమా ఇది. అంతేకాదు మలయాళంలో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్‌ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. నివిన్ పౌలీ, మమితా బైజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed