Panja Movie: రీ రిలీజ్‌లో రికార్డులు తిరగరాస్తున్న ‘పంజా’.. బాక్సాఫీస్ దగ్గర మాస్ కుమ్ముడు! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

కొత్త సినిమాల సందడి పెరగడంతో గత మూడు నెలలుగా రీ రిలీజ్‌ల హడావుడి కాస్త తగ్గిపోయింది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం మరోసారి రీ రిలీజ్ ట్రెండ్‌కు ఊపిరి పోశారు.

News18
News18

కొత్త సినిమాల సందడి పెరగడంతో గత మూడు నెలలుగా రీ రిలీజ్‌ల హడావుడి కాస్త తగ్గిపోయింది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం మరోసారి రీ రిలీజ్ ట్రెండ్‌కు ఊపిరి పోశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిన ‘పంజా’ సినిమాను 4K వెర్షన్‌లో గ్రాండ్‌గా రీ రిలీజ్ చేశారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports