Pawan Kalyan : ఒకరిని జైల్లో వేస్తే జనసేన ఎదుగుతుందా? | ACTPnews

Pawan Kalyan : ఒకరిని జైల్లో వేస్తే జనసేన ఎదుగుతుందా?



ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. “ఒకరిని జైల్లో వేస్తే జనసేన పార్టీ ఎదుగుతుందా?” అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎవరిని జైల్లో వేయాలో చెప్పాల్సిన అవసరం తనకు లేదని, తప్పు చేసిన వారిని శిక్షించడానికి దేశంలో జడ్జిలు, న్యాయస్థానాలు ఉన్నాయని స్పష్టం చేశారు. తాను ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసింది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే తప్ప, ఎవరినో జైల్లో పెట్టించడానికి కాదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports