Pawan Kalyan | కశ్మీర్కి వెళ్తే.. మాతో గొడవపెట్టుకునేవారు | ACTPnews

Pawan Kalyan | కశ్మీర్కి వెళ్తే.. మాతో గొడవపెట్టుకునేవారు



ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన గత స్మృతులను గుర్తుచేసుకుంటూ కాశ్మీర్ లోని పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 1987 నుండి 1989 వరకు తాను శ్రీనగర్లో ఉన్నానని, అప్పట్లో అక్కడ వాతావరణం అత్యంత ప్రతికూలంగా ఉండేదని ఆయన వెల్లడించారు. “స్థానిక ప్రజలు మమ్మల్ని చూసి ఎగతాళి చేస్తూ.. ‘ఎందుకు ఇక్కడికి వచ్చారు?’ అని నిలదీసేవారు. కాశ్మీరీ పండిట్లు పడిన నరకయాతనను, వారి బాధను నేను స్వయంగా కళ్లారా చూశాను, అనుభవించాను” అంటూ పవన్ కల్యాణ్ ఎమోషనల్ అయ్యారు.#pawankalyan #KashmiriPandit #kashmir



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports