FIFA World Cup 2026: ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా? ఆ మూడు దేశాల వార్షిక బడ్జెట్‌తో సమానం | | ACTPnews

FIFA World Cup 2026 schedule, 2026 Football World Cup format, USA Mexico Canada World Cup venues, 48 teams FIFA World Cup, New FIFA World Cup 104 matches, 2026 FIFA World Cup opening match, 2026 World Cup final New York, Debut teams FIFA World Cup 2026, Why Italy out of World Cup 2026, Asia teams in FIFA World Cup 2026, Messi Ronaldo Mbappe Yamal World Cup, Mexico 3 times World Cup host, FIFA World Cup latest news 2026, ఫిఫా ప్రపంచకప్ 2026 విశేషాలు, ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ కొత్త ఫార్మాట్, 2026 ఫిఫా వరల్డ్‌కప్ జట్లు, అమెరికా మెక్సికో కెనడా ప్రపంచకప్, ఇటలీ ఫుట్‌బాల్ జట్టు వైఫల్యం

ఈసారి టోర్నీ పరిధిని 32 జట్ల నుండి 48 జట్లకు విస్తరించడం వల్ల చిన్న, అభివృద్ధి చెందుతున్న ఫుట్‌బాల్ దేశాలకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. టోర్నీకి అర్హత సాధించి గ్రూప్ స్టేజ్ లోనే వెనుదిరిగే జట్లకు కూడా కనీసం $9 మిలియన్ డాలర్లు లభిస్తాయి. దీనికి తోడు, టోర్నీ సన్నాహకాల కోసం ఫిఫా ప్రతి జట్టుకు అదనంగా $1.5 మిలియన్ డాలర్లు (రూ. 12.5 కోట్లు) కేటాయించింది. అంటే, ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోయినా, ప్రతి క్వాలిఫైడ్ దేశం కనీసంగా $10.5 మిలియన్ డాలర్లను (దాదాపు రూ. 87.5 కోట్లు) తమ ఖాతాలో వేసుకోవడం ఖాయం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports