దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) మరియు ‘ఉత్తరాది వర్సెస్ దక్షిణాది’ పన్నుల వివాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఎన్ఐ (ANI) వార్తా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాల ఆందోళనల్లో అర్ధం ఉందని అంగీకరిస్తూనే, దీనిని ఉత్తర-దక్షిణ వివాదంగా మార్చడం సరికాదన్నారు. “దక్షిణాది రాష్ట్రాలు పన్నులు, పెట్టుబడుల రూపంలో ఆర్థికంగా దేశానికి సహకరిస్తున్నాయని వాదిస్తే.. రేపు ఉత్తరాది రాష్ట్రాలు ‘మేము భారత సైన్యానికి ఎక్కువ మంది సైనికులను అందిస్తున్నాం’ అని తమకు అనుకూలమైన మరో బలమైన వాదనను తెరపైకి తెస్తే పరిస్థితి ఏంటి?” అని ప్రశ్నించారు. నేటి తరం యువత ఇటువంటి ప్రాంతీయ విభేదాలను కోరుకోవడం లేదని, వారికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మాత్రమే ముఖ్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆయన మాట్లాడిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
Source link
Pawan Kalyan | పన్నుల వివాదంపై పవన్ కళ్యాణ్ కామెంట్స్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

ఆ ప్రైవేట్ పార్ట్ ఇస్తే రూ.1.2 కోట్లు.. ఇన్స్టాగ్రామ్ రీల్ నమ్మి షాకింగ్ పని.. పోలీసులకే మైండ్ బ్లాక్! | | ACTPnews
-

Tirumala: తిరుమల కొండపై కొత్త సమస్య.. కారులో శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా..? అయితే ముందు ఇది తెలుసుకోండి! | | ACTPnews
-

Bigg Boss 10: కష్టాల కడలి దాటి ఇప్పుడు బిగ్ బాస్-10లోకి.. జడ్జిలనే ఏడిపించిన రాజకుమారి కథ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Pawan Kalyan: ‘ఆయ్’ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌తో అరగంట మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఎందుకో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews







