Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌కు మరోసారి తీవ్ర అస్వస్థత.. ఫ్యాన్స్ షాక్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

ఏపీ డీసీఎం పవన్ కళ్యాణ్ సంచలన ప్రెస్‌మీట్.. ఏమన్నారంటే..!


Last Updated:

గత నెలలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన పవన్.. మరోసారి తాజాగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుండటం షాకింగ్ పరిణామంగా మారింది.

ఏపీ డీసీఎం పవన్ కళ్యాణ్ సంచలన ప్రెస్‌మీట్.. ఏమన్నారంటే..!
ఏపీ డీసీఎం పవన్ కళ్యాణ్ సంచలన ప్రెస్‌మీట్.. ఏమన్నారంటే..!

ఈ మధ్యకాలంలో పవన్‌ కళ్యాణ్‌ అనారోగ్యం పాలవుతుండటం ఆయన అభిమానులను, రాజకీయ వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత నెలలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన పవన్.. మరోసారి తాజాగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుండటం షాకింగ్ పరిణామంగా మారింది.

ఏపీ క్యాబినెట్ భేటీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. సమావేశం జరుగుతుండగా ఆయన తీవ్రమైన వెన్నునొప్పికి గురైనట్లు సమాచారం. వెంటనే పవన్ మంగళగిరి పార్టీ క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లి ఆయన రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిసింది. దీంతో ఈ విషయం మారోసారి చర్చల్లో నిలిచింది.

సినిమాల్లో రాణిస్తూనే పొలిటికల్ టచ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. రాజకీయంగా కూడా తన మార్క్ చూపిస్తున్నారు. సినిమాల పరంగా చూస్తే రీసెంట్ గా ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports