Pawan Kalyan | గన్ పట్టి.. నక్సలైట్ అవుదామనుకున్నా…! | ACTPnews

Pawan Kalyan | గన్ పట్టి.. నక్సలైట్ అవుదామనుకున్నా...!



#PawanKalyanANIPodcast #PawanKalyanNaxaliteComments #DeputyCMPawanKalyanఏఎన్ఐ (ANI) పాడ్కాస్ట్లో ప్రముఖ జర్నలిస్ట్ స్మితా ప్రకాశ్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు సంచలన విషయాలను పంచుకున్నారు. తన యుక్తవయసులో సమాజంలోని అన్యాయాలపై విపరీతమైన కోపం, దిశానిర్దేశం లేని ఆవేశం ఉండేవని ఆయన పేర్కొన్నారు. ఒకానొక దశలో తుపాకీ పట్టి నక్సలైట్లలో చేరాలని కూడా అనుకున్నానని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ సమయంలో తన అన్నయ్య తనను సరైన మార్గంలో నడిపించి, సమాజానికి ఉపయోగపడేలా ఒక నిర్మాణాత్మకమైన బాటను చూపించారని గుర్తుచేసుకున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ షాకింగ్ వ్యాఖ్యల పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports