ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పల్నాడు జిల్లాలోని జిందాల్ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లో పర్యటించారు. పోలీసులు వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న భారీ మొత్తంలో గంజాయిని (Marijuana) పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా, అత్యాధునిక సాంకేతికతతో సైంటిఫిక్ మరియు ఎకో-ఫ్రెండ్లీ (Eco-Friendly) పద్ధతిలో ధ్వంసం చేసే ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. బహిరంగంగా కాల్చడం వల్ల వచ్చే కాలుష్యానికి అడ్డుకట్ట వేస్తూ, జిందాల్ ప్లాంట్ బాయిలర్లలో ఈ వ్యర్థాలను కాల్చి బూడిద చేసే విధానాన్ని అధికారులు పవన్ కళ్యాణ్ గారికి వివరించారు.
Source link
Pawan Reviews : గంజాయి తగులబెట్టించిన పవన్ కళ్యాణ్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

Gyanesh Kumar: ఎన్నికల సంఘానికి అండగా 42 మంది మాజీ న్యాయమూర్తులు.. విపక్షాల ఆరోపణలపై ఆగ్రహం.. బహిరంగ లేఖ విడుదల! | | ACTPnews
-
-

Rashmika Mandanna: ముసుగేసుకుని బతకడం నా వల్ల కాదు.. రష్మిక మందన్న ఎమోషనల్ కామెంట్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Green Card: భారత టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. టీసీఎస్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్లపై గ్రీన్‌కార్డ్ ప్రాసెస్ నిషేధం! | | ACTPnews








