Pay ₹500 to Live Like a Prisoner for a Day! | రూ.500 చెల్లిస్తే జైలులో ఒకరోజు! | ACTPnews

Pay ₹500 to Live Like a Prisoner for a Day! | రూ.500 చెల్లిస్తే జైలులో ఒకరోజు!



జైలు జీవితం అంటే ఎలా ఉంటుందో సామాన్యులకు తెలిపేందుకు తెలంగాణ జైళ్ల శాఖ చంచల్గూడ సెంట్రల్ జైలు వేదికగా ‘ఫీల్ ది జైల్’ (Jail Anubhavam) అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా నేడు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. కేవలం రూ. 500 చెల్లిస్తే చాలు, 24 గంటల పాటు ఖైదీగా గడపవచ్చు. ఖైదీ దుస్తులు, జైలు ఆహారం, కఠిన నిబంధనలు అన్నీ అచ్చం ఖైదీల మాదిరిగానే ఉంటాయి. అయితే, మధ్యలోనే భయం వేసి బయటకు వచ్చేయాలనుకుంటే మాత్రం రూ. 1000 జరిమానా కట్టాల్సి ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed