మే 15, 2026 తర్వాత ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి. న్యూఢిల్లీ రూ.97.77, ముంబై రూ.106.64, కోల్‌కతా రూ.108.74, చెన్నై రూ.103.90, గురుగ్రామ్ రూ.98.29, నోయిడా రూ.98.04, బెంగళూరు రూ.106.17, భువనేశ్వర్ రూ.104.57, చండీగఢ్ రూ.97.27, హైదరాబాద్ రూ.110.89, జైపూర్ రూ.108.19, లక్నో రూ.97.58, పాట్నా రూ.108.55, తిరువనంతపురం రూ.110.75. అదే సమయంలో డీజిల్ ధరలు న్యూఢిల్లీ రూ.90.67, ముంబై రూ.93.14, కోల్‌కతా రూ.95.13, చెన్నై రూ.95.47, గురుగ్రామ్ రూ.90.77, నోయిడా రూ.91.31, బెంగళూరు రూ.94.10, భువనేశ్వర్ రూ.96.11, చండీగఢ్ రూ.85.25, హైదరాబాద్ రూ.98.96, జైపూర్ రూ.93.43, లక్నో రూ.90.87, పాట్నా రూ.94.63, తిరువనంతపురం రూ.99.63గా నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)













