PM Modi: IFS 2025 బ్యాచ్ ట్రైనీలతో ప్రధాని మోదీ భేటీ.. యువ దౌత్యవేత్తలకు కీలక సూచనలు | | ACTPnews

IFS 2025 బ్యాచ్ ట్రైనీలతో ప్రధాని మోదీ భేటీ.. యువ దౌత్యవేత్తలకు కీలక సూచనలు


Last Updated:

PM Narendra Modi: తాము పనిచేసే దేశాల్లోని స్థానిక ప్రజలు, వివిధ సామాజిక వర్గాలు, ఇతర కమ్యూనిటీలతో IFS అధికారులు సన్నిహితంగా మెలగడం ద్వారా భారతదేశంపై మరింత మంచి అవగాహన, విశ్వాసం ఏర్పడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.

IFS 2025 బ్యాచ్ ట్రైనీలతో ప్రధాని మోదీ భేటీ.. యువ దౌత్యవేత్తలకు కీలక సూచనలు
IFS 2025 బ్యాచ్ ట్రైనీలతో ప్రధాని మోదీ భేటీ.. యువ దౌత్యవేత్తలకు కీలక సూచనలు

న్యూఢిల్లీ: భారత విదేశాంగ సేవ (IFS)లో 2025 బ్యాచ్‌కు చెందిన ఆఫీసర్ ట్రైనీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం, ఆగస్టు 24న సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని సేవా తీర్థ్‌లో జరిగిన ఈ భేటీలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 50 మంది IFS ఆఫీసర్ ట్రైనీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదేశాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించబోయే యువ దౌత్యవేత్తలకు ప్రధాని కీలక సూచనలు చేశారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports