PM Modi on ISRO: అంతరిక్షంలో మరో అద్భుతం.. ఇస్రో EOS-05 ప్రయోగాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ | | ACTPnews

అంతరిక్షంలో మరో అద్భుతం.. ఇస్రో EOS-05 ప్రయోగాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ (Image credit - ISRO)


Last Updated:

PM Modi on ISRO: ఈ అద్భుతమైన కలయిక వల్ల మొత్తం అంతరిక్ష పర్యావరణ వ్యవస్థలో (space ecosystem) భారతదేశ సామర్థ్యాలు నలుదిశలా విస్తరిస్తున్నాయని ప్రధాని మోదీ ప్రశంసించారు.

అంతరిక్షంలో మరో అద్భుతం.. ఇస్రో EOS-05 ప్రయోగాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ (Image credit - ISRO)
అంతరిక్షంలో మరో అద్భుతం.. ఇస్రో EOS-05 ప్రయోగాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ (Image credit – ISRO)

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రతిష్టాత్మకమైన GSLV-F17 రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అధునాతన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (EOS-05) ప్రయోగం.. నూటికి నూరు శాతం విజయవంతమైంది. ఈ చారిత్రాత్మక విజయం పట్ల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను, ఈ ప్రయోగంలో పరోక్షంగా, ప్రత్యక్షంగా పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. దేశం గర్వించదగ్గ రోజుగా దీనిని ఆయన అభివర్ణించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *