Pokiri Movie Title: పోకిరి సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా?.. ఆ టైటిల్ పెట్టుంటే అట్టర్ ఫ్లాప్ అయ్యేదిరా బాబూ! | | ACTPnews

Mahesh Babu, Mahesh Babu Movies, Mahesh Babu Latest News, Mahesh Babu Movie News, Mahesh Babu Pokiri Movie, Pokiri Movie, Pokiri Movie Latest News, Pokiri Movie Collections, Pokiri Movie Director, పోకిరి మూవీ, మహేష్ బాబు, పూరి జగన్నాథ్, పోకిరి మూవీ కలెక్షన్లు,

అలాంటిది పోకిరి సినిమాతో మాస్ సినిమాలు కూడా చేస్తానని చూపించాడు. ఈ సినిమా రిలీజై 20 ఏళ్లు దాటింది. అయినా సరే ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే కన్నార్పకుండా చూస్తుంటాం. అంతటి రిపీట్ వాల్యూ ఉన్న సినిమా ఇది. పండుగాడి క్యారెక్టర్‌కు పట్టం కట్టని సినీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. అసలు మహేష్ బాబు మ్యానరిజం, యాటిట్యూడ్‌కు అప్పటి కుర్రాళ్లు వెర్రెత్తిపోయారు. ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైంబ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు’, ‘ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మాలు తినేసి బతికేస్తున్నారా’, ‘గిల్లితే గిల్లించుకోవాలి’, ‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా’ లాంటి డైలాగ్స్ జనాల్లో మాములు ఇంపాక్ట్ చూపించలేవు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports