Pralhad Sansational Comments | ప్రధాని నమ్మకానికి కృతజ్ఞతలు.. బాధ్యతగా పనిచేస్తా..! | | ACTPnews

News18 Telugu


Last Updated: Jul 26, 2026, 15:38 IST

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించిన అనంతరం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యాశాఖ అదనపు బాధ్యతలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. ఈ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అత్యంత బాధ్యతాయుతంగా, వినయంతో విధులు నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. గడిచిన 4-5 ఏళ్లలో జాతీయ విద్యా విధానాన్ని (NEP) సమర్థవంతంగా అమలు చేసిన ధర్మేంద్ర ప్రధాన్ సేవలని కొనియాడారు. ప్రస్తుతం కర్ణాటకలోని ధార్వాడ్ లోక్సభ ఎంపీగా ఉన్న 63 ఏళ్ల ప్రహ్లాద్ జోషి, తన వద్ద ఉన్న వినియోగదారుల వ్యవహారాలు, ఆహార-ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖలతో పాటు విద్యాశాఖను నిర్వర్తించనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports