Last Updated:
విశాఖపట్నం (వైజాగ్) వేదికగా జరిగిన ఓ మల్టీప్లెక్స్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న బన్నీ.. తన తదుపరి భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ (Raaka) గురించి ఊహించని అప్డేట్ ఇచ్చి ప్రాంగణాన్ని హోరెత్తించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. విశాఖపట్నం (వైజాగ్) వేదికగా జరిగిన ఓ మల్టీప్లెక్స్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న బన్నీ.. తన తదుపరి భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ (Raaka) గురించి ఊహించని అప్డేట్ ఇచ్చి ప్రాంగణాన్ని హోరెత్తించారు.














