మహిళా రిజర్వేషన్లు మరియు నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్రం ‘అధికార దాహాన్ని’ ప్రదర్శిస్తోందని, ఇది ఓబీసీల హక్కులను దొంగిలించే ప్రయత్నమని (Hissa Chori) ఆయన ఆరోపించారు. కుల గణన డేటాను ఉపయోగించకుండా 2011 గణాంకాలతో ముందుకెళ్లడం ఓబీసీలకు అన్యాయం చేయడమేనని, ఇది దేశ వ్యతిరేక చర్య అని మండిపడ్డారు. ఈ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. దీనిని ఐక్యంగా ఎదుర్కొంటామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
Source link
Rahul Gandhi Slams Modi Over Delimitation Issue | మోదీపై రాహుల్ గాంధీ ఫైర్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










