Last Updated:
అయ్యప్ప భక్తుడిగా రవితేజ కనిపించిన ఇరుముడి సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. అయితే, గతంలోనే ఓ సినిమాలో రవితేజ అయ్యప్ప భక్తుడిగా కనిపించారని మీకు తెలుసా.
తనదైన ఎనర్జీతో, మాస్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను అలరించే మాస్ మహారాజ రవితేజ, చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ అండ్ డివోషనల్ ఎంటర్టైనర్ ‘ఇరుముడి’ సినిమాతో రవితేజ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న మాస్ రాజాకు.. ఈ చిత్రం ఒక స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చిందనే చెప్పాలి.














