ఢిల్లీలో విద్యార్థులు, సిజెపి (CJP) నిర్వాహకులు చేపట్టిన నిరసన ప్రదర్శనలపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆమె, “మన పిల్లలు, విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడానికి, బాష్పవాయువు గోళాలు విసరడానికి ఈ ప్రభుత్వానికి ఎంత ధైర్యం?” అని నిలదీశారు. ప్రజల ఆక్రోశాన్ని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి వారితో చర్చలు జరపాల్సింది పోయి పోలీసు బలగాలతో దాడి చేయించడాన్ని ఆమె ఎండగట్టారు. నిరసనకారులను కొడుతూ, గాయపరిచిన దృశ్యాలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తున్నాయని ఆరోపించారు. రేణుకా చౌదరి చేసిన పూర్తి వ్యాఖ్యలు ఈ వీడియోలో చూడండి!
Source link
Renuka Chowdhury Fire on Modi Govt: పిల్లలపై లాఠీఛార్జా? సిగ్గులేదా..రేణుకా చౌదరి ఫైర్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











