గ్రీస్ దేశాన్ని భయంకరమైన కార్చిచ్చు (Wildfires) వణికిస్తోంది. రాజధాని ఏథెన్స్ పరిసర ప్రాంతాలతో పాటు పలు గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో మంటలు తీవ్రస్థాయిలో చెలరేగుతున్నాయి. తీవ్రమైన ఎండలు, ఈదురు గాలుల కారణంగా మంటలు వేగంగా నివాస ప్రాంతాలకు వ్యాపిస్తుండటంతో వందలాది ఇళ్లు దహనమయ్యే ప్రమాదంలో పడ్డాయి. ప్రాణాలు దక్కించుకోవడానికి స్థానిక ప్రజలు, అగ్నిమాపక సిబ్బంది కలసి నీటి పైపులు, చెట్ల కొమ్మలతో మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. అధికారులు అనేక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.
Source link
Residents Battle Massive Blazes : గ్రీస్ను ముంచెత్తుతున్న కార్చిచ్చు! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-
-

OTT: ఓటీటీలోకి వస్తున్న రష్మిక ‘కాక్టెయిల్-2’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Pakistan Suicide Blast: పాకిస్థాన్లో దారుణం.. శాంతి ర్యాలీపై ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి! | | ACTPnews
-

Commonwealth Games 2026: ముగిసిన కామన్వెల్త్ గేమ్స్.. 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచిన భారత్! | క్రీడా వార్తలు | ACTPnews








