తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం “నారావారి నరకాసుర పాలన” సాగుతోందని ఆమె విమర్శించారు. మహిళా సాధికారత కోసం నిలబడిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, ఆయన ప్రోత్సాహంతోనే ఎంతోమంది మహిళలు రాజకీయాల్లో ఎదిగారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వరుదు కళ్యాణి, మేయర్ భాగ్యలక్ష్మి వంటి నేతలతో కలిసి కేక్ కట్ చేసిన రోజా, కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
Source link
RK Roja | ఏపీలో నారావారి నరకాసుర పాలన! ఆర్కే రోజా ఫైర్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

The Paradise OTT: నాని ది ప్యారడైజ్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందో తెలుసా..? ఇదిగో స్ట్రీమింగ్ డీటెయిల్స్ | | ACTPnews
-

News18 DEFCON 2026: రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.7.5 లక్షల కోట్లకు.. రక్షణ రంగంపై రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు | | ACTPnews
-

Vishnu Priya: నేటి కాలంలో మా లాంటి వాళ్లకు అదే పెద్ద ఆదాయం.. విష్ణు ప్రియ ఏమంటుందో మీరే చూడండి | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

PM Modi: ప్రధాని మోదీ అత్యంత టెక్-సావి.. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ కీలక వ్యాఖ్యలు | | ACTPnews
-

Balapur Laddu Auction 2026: రూ 39 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ప్రసాదం.. వేలంలో దక్కించుకున్న సామా ప్రణీత్ రెడ్డి | తెలంగాణ వార్తలు | ACTPnews






