RS Praveen Kumar | మహేష్ కుమార్ గౌడ్ నీ పేరును తాంత్రిక కుమార్ అని పెట్టుకో! | ACTPnews

News18 Telugu



టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హరీష్ రావు తన పుట్టినరోజు సందర్భంగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తే.. ఆయన క్షుద్ర పూజలు చేయించారని ఆరోపించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. భక్తుల నమ్మకాలను అవమానించినందుకు మహేష్ కుమార్ గౌడ్ హిందూ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీ భవన్ పేరును ‘గ్రహచార భవన్’గా, మహేష్ కుమార్ గౌడ్ తన పేరును ‘మాంత్రిక/తాంత్రిక కుమార్’గా మార్చుకోవాలని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *