బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరిగిన స్కాంలలో ఇదే అతిపెద్ద ‘బాహుబలి స్కాం’ అని ఆయన అభివర్ణించారు. కొత్తగా తెచ్చిన ‘భూ భారతి’ (Bhu Bharati) సాఫ్ట్వేర్ పోర్టల్ను మార్చేసి, భూ యజమానులకు కనీసం తెలియకుండానే ఏకంగా 22,000 అక్రమ భూ బదలాయింపులు (ట్రాన్సక్షన్స్) చేశారని మండిపడ్డారు. రూ.10వేల కోట్ల విలువైన ఈ భూ దందాపై మంత్రి పొంగులేటికి నిజంగానే ప్రమేయం లేకపోతే తక్షణమే ఈ వ్యవహారాన్ని సీబీఐ (CBI) విచారణకు అప్పగించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు.
Source link
RS Praveen Kumar | రూ.10వేల కోట్ల స్కాం బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

తండ్రి అంత్యక్రియలకు అనుమతి ఇవ్వండి.. పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్న దళిత యువకుడు..! | | ACTPnews
-

సౌత్ ఇండియన్ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా.. మనసులో మాట చెప్పిన నిథి అగర్వాల్..! nidhi agarwal wedding wish south indian boy. | | ACTPnews
-

Murder: తల్లిని చంపి.. ఆపై రోడ్డు ప్రమాదంగా డ్రామా! చివరకు అడ్డంగా బుక్ అయ్యింది.. మర్డర్ ఎందుకు చేసిందో తెలిసి షాక్ అయిన పోలీసులు | | ACTPnews
-

Iron-US Hight Tension: ఇరాన్‌పై ఈ రాత్రే దాడి చేస్తాం.. ట్రంప్ హెచ్చరిక.. ‘నువ్వు ఏం చేయలేవు’ ఆ దేశం ఎటాక్ | | ACTPnews
-

Kriti Sanon: పెళ్లి, పిల్లలపై క్రితి సనన్ ఊహించని ట్విస్ట్.. ఆ ట్రీట్మెంట్ చేయించుకున్నట్లు ఓపెన్ స్టేట్మెంట్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews





