RS Praveen Kumar Strong Counter to Kavitha | కవితకు ఆర్ఎస్ ప్రవీణ్ స్ట్రాంగ్ వార్నింగ్ | ACTPnews

RS Praveen Kumar Strong Counter to Kavitha | కవితకు ఆర్ఎస్ ప్రవీణ్ స్ట్రాంగ్ వార్నింగ్



బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎమ్మెల్సీ కవిత గారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ అమ్మలా ఉండాలనుకునే కవితమ్మకు, బండి భగీరథ్ పోక్సో కేసులో బాధితురాలి తల్లి పడుతున్న ఆవేదన ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ గారిని మరమనిషి అని విమర్శించే కవిత గారే నిజమైన మరమనిషిలా రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయ విమర్శలు పక్కన పెట్టి ముందు కేసులోని వాస్తవాలు (Facts) తెలుసుకోవాలని హితవు పలికారు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed