అమెరికా శాంతి ప్రతినిధులు వెళ్లిన కొద్ది గంటల్లోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా మరోసారి క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. మంగళవారం తెల్లవారుజామున రష్యా జరిపిన బాలిస్టిక్ మిసైల్ దాడుల కారణంగా కీవ్‌లోని పలు ప్రాంతాల్లో మంటలు చెలరేగి భారీ నష్టం వాటిల్లింది. నివాస భవనాలు దెబ్బతినడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకోగా, కనీసం ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని నగర మేయర్ విటాలీ క్లిచ్కో తెలిపారు. రష్యా క్షిపణి దాడుల ఉధృతితో సరిహద్దు దేశమైన పోలాండ్ కూడా తన వైమానిక రక్షణ వ్యవస్థలను అలర్ట్ చేసింది.
Source link
Russia Strikes Kyiv : కీవ్‌పై రష్యా క్షిపణి దాడులు! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Bigg Boss 10 Telugu: మీరింకా పూర్తిస్థాయి హౌస్ మేట్స్ కాలేదు, వచ్చే వారం చాలా మంది వెళ్లిపోతారు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Hanuman Ansh Records: రూ.150 కోట్ల సింహాసనంపై ‘హనుమాన్ అంశ్’ మూవీ.. చరిత్ర తిరగరాస్తున్న చిన్న సినిమా! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Telangana Assembly Tension: తాతా మధు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. BRS నేతల అరెస్టుతో హీటెక్కిన స్టేట్ పాలిటిక్స్ | తెలంగాణ వార్తలు | ACTPnews
-

Spider Man-Brand New Day: ఇండియన్ సినిమా గడ్డపై ‘స్పైడర్‌మ్యాన్’ సంచలనం.. తొలి హాలీవుడ్ సినిమాగా అరుదైన రికార్డు! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Deepika Padukone: బేబీ బంప్‌తో దీపికా పదుకొణె.. కూతురు దువాతో కలిసి క్యూట్ ఫ్యామిలీ ఫొటోషూట్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews






