ధనుష్, సాయి పల్లవి జంటగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మారి 2’ చిత్రంలోని “రౌడీ బేబీ” పాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ పాట విడుదలై దక్షిణాది నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు ప్రతి ఒక్కరినీ షేక్ చేసింది. పసిపిల్లల నుంచి పెద్దల వరకు అందరితో అప్రయత్నంగా స్టెప్పులేయించింది. యువన్ శంకర్ రాజా అందించిన అద్భుతమైన మాస్ బీట్, ధనుష్, దీ (Dhee) పాడిన విధానం యూట్యూబ్‌లో రికార్డుల సునామీ సృష్టించింది. ఈ పాటకు ప్రధాన ఆకర్షణ సాయి పల్లవి గ్రేస్ ఫుల్ డ్యాన్స్, ధనుష్ ఎనర్జిటిక్ స్టెప్స్. ఇప్పటి వరకు 178 కోట్ల వ్యూస్ రాబట్టి ఇండియాలో అత్యధిక వ్యూస్ రాబట్టిన పాటల లిస్టులో చేరిపోయింది ఈ సాంగ్.
Source link
Sai Pallavi: సాయి పల్లవి సాంగ్‌తో పాన్ ఇండియా షేక్.. దేశంలో అత్యధిక వ్యూస్ రాబట్టిన పాట ఇదే | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Best Mileage Bikes: లీటర్ పెట్రోల్‌కి 65 Km మైలేజీ, అడ్వాన్స్ ఫీచర్స్.. రూ.65,642 కే అదిరిపోయే బైక్‌లు ఇవే | | ACTPnews
-

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, కోలీవుడ్ స్టార్ హీరో.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
-

Irumudi Movie Review: ‘ఇరుముడి’ మూవీ రివ్యూ.. థియేటర్లో ఒక్కొక్కరికి పూనకాలే! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Delimitation Bill 2026: మళ్లీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు? డీలిమిటేషన్, మహిళా బిల్లుపై కేంద్రం కీలక అడుగులు! | | ACTPnews
-

Agni Pariksha 2: ఏంట్రా బాబు ఈ అగ్నిపరీక్ష? పిలిచి మరి అవమానిస్తున్నారు.. జడ్జీల ఓవరాక్షన్ తట్టుకోలేం.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews






