Sajjala On Bhogapuram: భోగాపురం ఎయిర్పోర్ట్ పై సజ్జల ఘాటు వ్యాఖ్యలు! | ACTPnews

News18 Telugu



#SajjalaRamakrishnaReddy #BhogapuramAirport #YSRCP #APPoliticsభోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి “క్రెడిట్ చోరీ”కి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన, వైఎస్ జగన్ హయాంలోనే భూసేకరణ, అనుమతులు పూర్తి చేసి 80 శాతం ఎయిర్పోర్ట్ పనులు పూర్తి చేశామని వివరించారు. బీచ్ రోడ్డు విస్తరణ ప్రాజెక్టును కక్షపూరితంగా పక్కనబెట్టారని, కడప స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం వరకు ఇతరుల కష్టాన్ని తమ ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని సజ్జల విమర్శించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *