వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్లు గుర్తుపెట్టుకోవాలని.. వారిని రాజకీయంగా సమాధి చేస్తామని హెచ్చరించారు. లోకేష్ గతంలో గెలవకుండానే దొడ్డిదారిన వచ్చి మంత్రి అయ్యారని, ఇప్పుడు డిఫక్టో చీఫ్ మినిస్టర్గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసే దోపిడీని ప్రశ్నిస్తున్నందుకే తమను ‘గొడ్డలి పార్టీ’ అని ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు.
Source link
Sajjala Ramakrishna Reddy Strong Counter to Chandrababu & Lokesh | మీ రాజకీయ సమాధి ఖాయం! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










