బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తన సోదరుడు సోహైల్ ఖాన్ నివాసంలో జరిగిన గణపతి విసర్జన వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణలో విఘ్నేశ్వరునికి భక్తిశ్రద్ధలతో మహా హారతి ఇచ్చారు. ఈ ఉత్సవాల్లో అల్విరా, అర్పిత, అర్హాన్లతో పాటు నటీనటులు ప్రగ్యా జైస్వాల్, వరుణ్ శర్మ తదితరులు సందడి చేశారు. వినాయకుని నిమజ్జనం సందర్భంగా డప్పు చప్పుళ్లకు సల్మాన్ అండ్ గ్యాంగ్ వేసిన జోరు డాన్స్‌లు విపరీతంగా ఆకట్టుకున్నాయి.#SalmanKhan #GaneshVisarjan #SohailKhan #GaneshUtsav #bollywoodnews
Source link
Salman Khan Performs Ganpati Aarti : గణేశునికి హారతి ఇచ్చిన సల్మాన్ ఖాన్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Tollywood: 2 గంటల 13 నిమిషాల థ్రిల్లింగ్ జర్నీ.. ‘రూపాయనమ:’పై పెరుగుతున్న అంచనాలు! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Tirumala: తిరుమల వెళ్లే వెంకన్న భక్తులకు భారీ ఊరట.. ఉచిత ప్రయాణం, 32 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
-

Yellamma Movie: ‘ఎల్లమ్మ’ సినిమాకు హీరోయిన్‌కు ఫిక్స్.. ఎవరో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Tirumala News: చిన్నశేష వాహనం వెనుక దాగున్న అతిపెద్ద రహస్యం ఇదే.. తెలిస్తే వెంటనే తిరుమల వెళ్తారు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
-

Sridevi: శ్రీదేవి ఆస్తిపై మళ్లీ వివాదం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews






