Samantha: మరో ఓటీటీలోకి ‘మా ఇంటి బంగారం’ సినిమా.. కానీ? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో నటించిన అవైటెడ్ మూవీ ‘మా ఇంటి బంగారం’. సుదీర్ఘ విరామం తర్వాత సమంత వెండితెరపైకి రావడంతో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

News18
News18

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో నటించిన అవైటెడ్ మూవీ ‘మా ఇంటి బంగారం’. సుదీర్ఘ విరామం తర్వాత సమంత వెండితెరపైకి రావడంతో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సమంతకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ కారణంగా సినిమా విడుదలైన తర్వాత ఆమెకు మాస్ వెల్కమ్ లభించింది. కంబ్యాక్ మూవీగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ప్రభావాన్ని చూపించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports