Sammakka Song: ‘ది ప్యారడైజ్’ మూవీ.. ‘సమ్మక్క’ సాంగ్ లిరిక్స్.. ఎట్లా రాశావ్ అన్న ఇంత గొప్ప పాట.. ఒక్కో పదం గుండెల్లో గుచ్చుకుంటుంది! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

Sammakka Song: 'ది ప్యారడైజ్' మూవీ.. 'సమ్మక్క' సాంగ్ లిరిక్స్.. ఎట్లా రాశావ్ అన్న ఇంత గొప్ప పాట.. ఒక్కో పదం గుండెల్లో గుచ్చుకుంటుంది! | తెలుగు సినిమా వార్తలు


పచ్చిది నీ పేగు సమ్మక్కా..

కొట్టుకుంటందే ఆకల్ని సమ్మక్కా…

పిచ్చిది నీ గుండె సమ్మక్కా..

కొట్టుకుంటందే కొడుకుకై సమ్మక్కా…

కండ్లళ్ల కన్నీళ్లు సమ్మక్కా..

నీ రొమ్ములకెట్లొచ్చే సమ్మక్కా…

ఇంకిందే రక్తము సమ్మక్కా..

పొద్దుగూకిందే గుడిసెల్లో సమ్మక్కా…

నడిసేటి శవమైతివే…

సంపెంత పోట్లకు సమ్మక్కా..

సంప సిల్లీనా నిప్పువే సమ్మక్కా…

సావు సాటుకోచ్చి సమ్మక్కా..

సావుకూనవె బతుకును సమ్మక్కా…

బురదల్లా నీ కాళ్ళు సమ్మక్కా..

బుదగరిస్తుంటె కాలాన్ని సమ్మక్కా…

నీ ఒళ్లు కొలిమైందే సమ్మక్కా..

ఆడి ఆసే నీ బలమైంది సమ్మక్కా…

నీ పొడే నువ్ మోస్తివే…

Pacchidi nee pegu Samakkaa,

Kottukutandhea aakalini Sammakka,

Picchidi nee gunde Sammakka

Kottukuntande kodukukai Sammakka ,

Kandlalla kanneellu Sammakka,

Nee Rommulakettlocche Sammakka,

Inkindhe raktamu Sammakka,

Poddugukindhe gudisello Sammakka,

Nadiseti shavamaithive…

Sampentha potlaku Sammakka,

Sampa silleena nipuve Sammakka,

Saavu saatukocchi Sammakka,

Saavukoonave batukunu Sammakka,

Buradallaa nee kaallu Sammakka,

Budagaristunte kalanni Sammakka,

Nee ollu kolimaindhe Sammakka,

Aadi aase nee balamaindi Sammakka,

Nee paade nuv mostive…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed