Last Updated:
కోలీవుడ్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరో కార్తీకి తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న కార్తీ.. కొంతకాలంగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
కోలీవుడ్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరో కార్తీకి తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న కార్తీ.. కొంతకాలంగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ 2’పై మాత్రం మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. 2022లో వచ్చిన ‘సర్దార్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.














