South Indian Cinema: శృతి మించుతున్న వీరాభిమానం.. థియేటర్లలో బాణసంచా.. ప్రాణాల మీదకు తెస్తున్న ఫ్యాన్ కల్చర్ | | ACTPnews

కొందరు తెలుగు, కన్నడ, తమిళ సినీ ప్రముఖులు మాత్రం అభిమానాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్నారు. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవినే తీసుకుంటే.. దశాబ్దాలుగా ఆయన ఫ్యాన్స్.. ఎన్నో సామాజిక, సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, రక్త దానాల వంటివి చేస్తూ.. అభిమానం అంటే ఇలా ఉండాలి అనిపిస్తున్నారు. ఇదే విధంగా రజనీకాంత్, విజయ్ లాంటి నటులు కూడా తమ ఫ్యాన్స్‌తో మంచి పనులు చేయిస్తున్నారు. ఇలాంటి చర్యలను ప్రజలు స్వాగతిస్తారు. ఈ అభిమానానికి అందరూ సపోర్ట్ చేస్తారు. కానీ థియేటర్లు తగలబడేలా, ప్రమాదం ముంచుకొచ్చేలా చేసే చర్యల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సమర్థించరు. ప్రభుత్వాలు కూడా.. ఇలాంటి వాటిని తేలిగ్గా తీసుకోకూడదు. లైట్ తీసుకుంటే, ఏదో ఒక రోజు ఇలాంటి ఘటనే పెను ప్రమాదానికి కారణం కాగలదు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports