దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్, ఆయన సతీమణి కిమ్ హీ-క్యుంగ్ సోమవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ ను సందర్శించారు. భారత పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ బోధించిన అహింస, శాంతి సందేశాలను కొనియాడుతూ విజిటర్స్ బుక్‌లో సంతకం చేశారు. భారత్-దక్షిణ కొరియా మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో భాగంగా ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనలో భాగంగా ఆయన భారత రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రితో భేటీ కానున్నారు.
Source link
South Korean President at Rajghat: రాజ్‌ఘాట్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు..బాపూజీకి ఘన నివాళి! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

Nepal Floods: శవాల దిబ్బగా మారిన నేపాల్.. 1295కి చేరిన మృతుల సంఖ్య.. వేల సంఖ్యలో నిరాశ్రయులు | | ACTPnews
-

రాజీవ్ కనకాల అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్.. ‘ఆత్రేయపురం బ్రదర్స్’ షూటింగ్ పూర్తి | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Drone Attack: రష్యా నుంచి కరాచీ వెళ్తున్న కార్గో నౌకపై డ్రోన్ దాడి.. షిప్లో 23 మంది భారతీయులు | | ACTPnews
-

Sree Vishnu: కామ్రేడ్ కళ్యాణ్ టీజర్ రిలీజ్.. నవ్వులకైతే డోకా లేదు భయ్యా | తెలుగు సినిమా వార్తలు | ACTPnews







