Southern Zonal Council: నేడు దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో అమిత్‌షా మీటింగ్.. కావేరీ జలాలు, ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలపై చర్చ | | ACTPnews

Southern Zonal Council


Last Updated:

Southern Zonal Council: తమిళనాడులోని చెన్నై సమీపంలోని కోవలం వద్ద ఒక స్టార్ హోటల్‌లో నేడు 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ కీలక భేటీకి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు.

Southern Zonal Council
Southern Zonal Council

Southern Zonal Council: తమిళనాడులోని చెన్నై సమీపంలోని కోవలం వద్ద ఒక స్టార్ హోటల్‌లో నేడు 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ కీలక భేటీకి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అనేక కీలక అంశాలు, కేటాయింపులు, ఆస్తుల వాటాలపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దీనికి హాజరవుతారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed