Last Updated:
సీనియర్ నటి షావుకారు జానకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 95 ఏళ్ల వయసున్న ఆమె చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. శ్వాసకోశ సమస్యలతో వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆమె ఆరోగ్యం గత రాత్రి క్షీణించడంతో వైద్యులు ICUకి తరలించినట్లు తెలుస్తుంది.
సీనియర్ నటి షావుకారు జానకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 95 ఏళ్ల వయసున్న ఆమె చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. శ్వాసకోశ సమస్యలతో వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆమె ఆరోగ్యం గత రాత్రి క్షీణించడంతో వైద్యులు ICUకి తరలించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.














