ట్రైన్ నంబర్ 07621 హెచ్.ఎస్. నాందేడ్-హజ్రత్ నిజాముద్దీన్ స్పెషల్ రైలులో అక్టోబర్ 17న 355 బెర్తులు, అక్టోబర్ 24న 192, అక్టోబర్ 31న 399 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నవంబర్ 7న 92 బెర్తులు అందుబాటులో ఉండగా, నవంబర్ 14న కేవలం 7 బెర్తులు మాత్రమే ఉన్నాయి. నవంబర్ 21న 260, నవంబర్ 28న 248 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ట్రైన్ నంబర్ 07021 చర్లపల్లి-హజ్రత్ నిజాముద్దీన్ స్పెషల్‌లో అక్టోబర్ 19న 608, అక్టోబర్ 26న 632 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నవంబర్ 2న 170, నవంబర్ 9న 506, నవంబర్ 16న 684, నవంబర్ 23న 765, నవంబర్ 30న 751 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. ట్రైన్ నంబర్ 07023 చర్లపల్లి-హజ్రత్ నిజాముద్దీన్ స్పెషల్‌లో అక్టోబర్ 20న 543, అక్టోబర్ 27న 559 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నవంబర్ 3న 129 బెర్తులు, నవంబర్ 10న 640, నవంబర్ 17న 753, నవంబర్ 24న 757 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)














