కొయంబత్తూరు-జైపూర్-కొయంబత్తూరు వారపు ప్రత్యేక రైళ్లు మొత్తం ఎనిమిది సర్వీసులు అందిస్తాయి. ఈ రైళ్లు రెండు వైపులా తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్పేట్టై, కాట్పాడి, రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, గుత్తి, ఢోన్, కర్నూలు సిటీ, గద్వాల్, మహబూబ్నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, హజూర్ సాహిబ్ నాందేడ్, పూర్ణ, హింగోలి డెక్కన్, వాషిం, అకోలా, మల్కాపూర్, భుసావల్, జల్గావ్, ధరంగావ్, నందుర్బార్, ఉధ్నా, భరూచ్, వడోదర, గోధ్రా, రత్లామ్, జౌరా, మంద్సౌర్, నీమచ్, చిత్తోర్గఢ్, భిల్వారా, బిజైనగర్, నసీరాబాద్, అజ్మీర్, కిషన్గఢ్ స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)













