Sreeleela: శ్రీలీల తెలివి చూశారా? ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పొట్టు పొట్టు సంపాదన.. ఒక్క నెలకు ఎంత వస్తుందో తెలుసా? | | ACTPnews

టాలీవుడ్‌లో ‘పెళ్లి సందD’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ వంటి అగ్ర హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఈ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం తమిళంలో ధనుష్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న చిత్రంలో కార్తీక్ ఆర్యన్ జోడీగా పాన్-ఇండియా రేంజ్‌లో అడుగుపెడుతోంది. శ్రీలీల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో ఆమె సోషల్ మీడియా బ్రాండ్ వాల్యూ మరిన్ని రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *