బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతున్న ‘బెంగళూరు స్పేస్ ఎక్స్పో 2026’లో నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. “ది నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ స్పేస్” సదస్సులో మాట్లాడిన ఆమె.. భవిష్యత్తులో సొంత అంతరిక్ష కేంద్రాన్ని (స్పేస్ స్టేషన్) నిర్మించే సవాలుకు భారత్ పూర్తి సిద్ధంగా ఉందని ప్రశంసించారు. అంతరిక్షంలో వ్యోమగాములు భూమిపై ఉన్న సెర్చ్ ఇంజిన్లపై ఆధారపడలేరని, కాబట్టి స్వతంత్రంగా పనిచేసే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్ మరియు ఆటోనామస్ సిస్టమ్‌ల అభివృద్ధి అత్యంత కీలకమని స్పష్టం చేశారు. మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలలో అంతర్జాతీయ భాగస్వామ్యం ప్రాధాన్యతను ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు.
Source link
Sunita Williams | భవిష్యత్ లో స్పేస్ స్టేషన్‌కు ఇండియా రెడీ..సునీతా విలియమ్స్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

Britain ATC: బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థ క్రాష్.. ఆకాశంలో నిలిచిన ప్రయాణాలు.. ప్రయాణికుల తీవ్ర అవస్థలు! | | ACTPnews
-

Kalyanam Kamaneeyam Jeevitham: పెళ్లి తర్వాతే అసలు కథ.. ‘కళ్యాణం కమనీయం జీవితం’ ట్రైలర్ ఎలా ఉందంటే! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

US-Iran War: దాడులు.. ప్రతిదాడులు.. జోర్డాన్‌లోని అమెరికా స్థావరంపై ఇరాన్ పంజా.. 18 క్షిపణులు కూల్చివేత | | ACTPnews
-

Actress: అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచి మరీ ఆ మాటన్నాడు.. దారుణమైన ఎగతాళి అంటూ హీరోయిన్ ఆవేదన | తెలుగు సినిమా వార్తలు | ACTPnews







