Suvendu Adhikari Alleges Hindu Voters Threatened in Nandigram | హిందూ ఓటర్లను బెదిరిస్తున్నారు | ACTPnews

Suvendu Adhikari Alleges Hindu Voters Threatened in Nandigram | హిందూ ఓటర్లను బెదిరిస్తున్నారు



పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026 తొలి దశ పోలింగ్ వేళ నందిగ్రామ్లో రాజకీయ వేడి రాజుకుంది. నందిగ్రామ్ మరియు భవానీపూర్ నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక హత్య కేసులో నిందితుడైన షేక్ షాహాబుద్దీన్ అనుచరులు హిందూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వారిని ఓటు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. స్వేచ్ఛాయుత పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *