Tag: ఎల
-

Trikala Review: శ్రద్దా దాస్ త్రికాల మూవీ రివ్యూ.. కర్మ సిద్ధాంతం నేపథ్యంలో కథ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
కథా నేపథ్యం: శతాబ్దాల రహస్యం.. కలియుగ ముప్పు! కథ ప్రకారం.. శతాబ్దాల క్రితం “కుమారి ఖండం” అనే పౌరాణిక భూభాగంలోని మునులు, అత్యంత శక్తివంతమైన తాంత్రిక గ్రంథాలను అసురుల బారి నుంచి రక్షించడానికి “శక్తి ఏథా” అనే దైవిక ఆయుధాన్ని సృష్టించి, దానిని వీరరాజు త్రికాల వర్మకు అప్పగిస్తారు. అసుర శక్తులతో పోరాడి అతడు మరణించగా, మునులు అతని ఆత్మను ఒక మాయా అండంలో బంధిస్తారు. కలియుగంలో ప్రపంచానికి ముప్పు వచ్చినప్పుడు ఆ ఆత్మ మళ్లీ మేల్కొంటుందని…
-

Hyderabad Crime: వివాహేతర సంబంధానికి అడ్డని కన్నకూతుర్నే పొట్టనబెట్టుకున్న కఠిన తల్లి.. ఎలా చంపేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. | | ACTPnews
Last Updated:May 19, 2026 5:18 AM IST Hyderabad Crime: హైదరాబాద్ అల్వాల్‌లో రేఖ అనే తల్లి, ప్రియుడు సాయి కోసం ఆరేళ్ల కూతురు తన్వికను నీటి ట్యాంకులో నెట్టివేసి హత్య చేసింది, ఇద్దరిపై కేసు, అరెస్ట్ చేశారు News18 కన్నప్రేమను మంటగలిపే అత్యంత అమానవీయమైన, క్రూరమైన సంఘటన హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ప్రియుడితో ఉన్న వివాహేతర సంబంధానికి ఆరేళ్ల కన్నకూతురు అడ్డంగా ఉందన్న కారణంతో, ఓ తల్లి కఠినంగా మారి…
-

Dooradarshini Movie: ‘దూరదర్శిని’ మూవీ రివ్యూ.. విలేజ్ లవ్‌స్టోరీ ఎలా ఉందంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 14, 2026 11:43 PM IST ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడాలేవి లేవు. కంటెంట్‌తో వచ్చే ప్రతీ చిన్న సినిమా కూడా పెద్ద సినిమాల రేంజ్‌లోనే హిట్లు కొడుతున్నాయి. అలా ఈ వారం కంటెంట్‌ను నమ్ముకుని బరిలోకి దిగిన సినిమా దూరదర్శని. News18 ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడాలేవి లేవు. కంటెంట్‌తో వచ్చే ప్రతీ చిన్న సినిమా కూడా పెద్ద…
-

Ugly Story: నందు- అవికా గోర్ అగ్లీ స్టోర్ రివ్యూ.. ఈ బావమరదళ్ల కథలో ట్విస్టులు ఏంటి? సినిమా ఎలా ఉంది? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 22, 2026 6:41 PM IST నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన కొత్త సినిమా అగ్లీ స్టోర్. ఇది బావమరదళ్ల నడుమ నడిచే ఎమోషనల్ స్టోరీ. మరి నేడే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందొ చూద్దామా.. News18 అగ్లీ స్టోరీ చిత్రంతో దర్శకుడు ప్రణవ్ స్వరూప్ ఒక భావోద్వేగభరితమైన సైకాలజికల్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో నందు, అవికా గోర్…
-

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ వెంకట్ హరుడు రివ్యూ.. ఈ పోలీస్ డ్రామా ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 15, 2026 6:46 PM IST టాలీవుడ్ సీనియర్ నటుడు వెంకట్ సుదీర్ఘ విరామం తర్వాత హీరోగా వచ్చిన సినిమా ‘హరుడు’. ఈ రోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.. News18 టాలీవుడ్ సీనియర్ నటుడు వెంకట్ సుదీర్ఘ విరామం తర్వాత హీరోగా వెండితెరపై మరోసారి మెరిశారు. ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’, ‘ఆనందం’ వంటి క్లాసిక్ హిట్స్ తర్వాత ఇటీవల పవన్ కళ్యాణ్ ‘ఓజి’లో కీలక పాత్రలో…
-

First Time: సౌరబ్ ధింగ్ర ఫస్ట్ టైం మూవీ రివ్యూ.. ఈ వినూత్న కథాంశం ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 22, 2026 3:45 PM IST హేమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని, స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘ఫస్ట్ టైం’. సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా నేడు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దామా.. News18 హేమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని, స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘ఫస్ట్ టైం’. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, భారీ…
-

Veerabhadrudu Review: సూర్య, త్రిష వీరభద్రుడు రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 15, 2026 6:58 PM IST కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ కాంబినేషన్లో రూపొందిన సోషియో-ఫాంటసీ డ్రామా ‘వీరభద్రుడు’ (తమిళంలో కరుప్పు) నేడు (మే 15, 2026) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దామా.. News18 కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ కాంబినేషన్లో రూపొందిన సోషియో-ఫాంటసీ డ్రామా ‘వీరభద్రుడు’ (తమిళంలో కరుప్పు) నేడు (మే 15,…
-

Ramani Kalyanam Movie Review: ‘రమణి కళ్యాణం’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
సంజన (దీప్షిక చంద్రన్) చిన్నతనంలో జరిగిన ఒక ప్రమాదంలో కంటిచూపు కోల్పోతుంది. అయినా సరే ఎవరిపైనా ఆధారపడకుండా తన పనులు తనే చేసుకుంటుంది. కిషోర్ (శ్రీనివాస రెడ్డి) నడుపుతున్న పబ్‌లో సింగర్‌గా పని చేస్తూ నలుగురు పిల్లలు, ఒక బామ్మతో కలిసి జీవిస్తుంటుంది. తనకు చూపు లేదనే విషయాన్ని సానుభూతి కోసం వాడుకోవడానికి ఆమె అస్సలు ఇష్టపడదు. ఆ లోపం తన జీవితానికి సమస్యే కాదనే ధీమాతో బతుకుతుంటుంది. అదే సమయంలో పబ్ యజమాని కిషోర్ స్నేహితుడు…
-

Sapthagiri: ‘పురుష:’ మూవీ రివ్యూ.. సప్తగిరి కామెడీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 22, 2026 10:24 AM IST కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన తాజా చిత్రం ‘పురుష:’. ఈ రోజే (మే 22) విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. News18 కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన తాజా చిత్రం ‘పురుష:’. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. దర్శకుడు వీరు వులవల తెరకెక్కించిన…
-

El Nino Effect: 150 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టబోతున్న సూపర్ ఎల్ నినో.. దీని ప్రభావం వల్ల భారత్‌లో పెద్ద వినాశనమేనా..? | | ACTPnews
ఎల్ నినో కారణంగా పసిఫిక్ మహాసముద్రంలోని వెచ్చని నీరు ఈ మొత్తం గాలి ప్రవాహ సరళిని మారుస్తుంది. భారతదేశానికి తేమతో కూడిన గాలిని తీసుకువచ్చే గాలులు బలహీనపడతాయి లేదా వాటి దిశను మార్చుకుంటాయి. ఫలితంగా భారతదేశంలో మేఘాలు తక్కువగా ఉంటాయి. ఆకాశం చాలా వరకు నిర్మలంగా ఉంటుంది. ఏప్రిల్, మే , జూన్ నెలల్లో, సూర్యకిరణాలు నేరుగా నేలపై పడతాయి. దీనివల్ల ముఖ్యంగా ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశం, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇతర…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











