El Nino Effect: 150 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టబోతున్న సూపర్ ఎల్ నినో.. దీని ప్రభావం వల్ల భారత్‌లో పెద్ద వినాశనమేనా..? | | ACTPnews

ఎల్ నినో కారణంగా పసిఫిక్ మహాసముద్రంలోని వెచ్చని నీరు ఈ మొత్తం గాలి ప్రవాహ సరళిని మారుస్తుంది. భారతదేశానికి తేమతో కూడిన గాలిని తీసుకువచ్చే గాలులు బలహీనపడతాయి లేదా వాటి దిశను మార్చుకుంటాయి. ఫలితంగా భారతదేశంలో మేఘాలు తక్కువగా ఉంటాయి. ఆకాశం చాలా వరకు నిర్మలంగా ఉంటుంది. ఏప్రిల్, మే , జూన్ నెలల్లో, సూర్యకిరణాలు నేరుగా నేలపై పడతాయి. దీనివల్ల ముఖ్యంగా ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశం, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇతర ప్రాంతాలలో నేల వేగంగా వేడెక్కుతుంది. ( Photo: AI/representative image)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports