Tag: తలగణ
-

చారిత్రక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో వైభవంగా చేప ప్రసాదం పంపిణీ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 09, 2026 11:58 AM IST ఉబ్బసం, ఆస్తమాలకు చెక్.. నాంపల్లిలో లక్షల మంది కళ్లుమూసుకుని నమ్మే ఈ అద్భుతం ఏంటో తెలుసా? చారిత్రక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో వైభవంగా చేప ప్రసాదం పంపిణీ హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే చారిత్రక చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో వైభవంగా కొనసాగుతోంది. మృగశిర కార్తె ప్రవేశించిన శుభ సందర్భంగా ఉబ్బసం, ఆస్తమా లాంటి దీర్ఘకాలిక…
-

Hyderabad: సుపారీ గ్యాంగ్‌తో భార్య హత్య.. నేరస్తుడిని పట్టించిన కూరగాయల సంచి! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 10, 2026 4:57 AM IST ఆపై ఏమీ తెలియనట్లు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి నాటకమాడాడు. అయితే, ఘటనా స్థలంలో దొరికిన ఒక చిన్న ఆధారంతో పోలీసులు నిందితుడి గుట్టు రట్టు చేశారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య వచ్చిన విభేదాలు చివరకు ఒక మహిళ దారుణ హత్యకు దారితీశాయి. తనతో కలిసి జీవిస్తున్న భార్యను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన ఒక కిరాతక భర్త, ఏకంగా సుపారీ గ్యాంగ్‌ను…
-

Hyderabad Rains: విరిగిపడిన చెట్లు.. అంధకారంలో పలు ప్రాంతాలు.. హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం | తెలంగాణ వార్తలు | ACTPnews
ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ జామ్.. చెరువులైన రోడ్లు నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ సహా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. రహదారులపై మోకాళ్లోతు నీరు: గచ్చిబౌలి, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై మోకాళ్లోతు నీరు చేరడంతో ఐటీ ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లడానికి గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. స్తంభించిన రవాణా: బేగంపేట నాలా, ఖైరతాబాద్, మలక్‌పేట అండర్ పాస్‌ల వద్ద భారీగా…
-

Husband Kills Wife: అక్కతో విడిపోయాడు.. చెల్లిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు.. కట్ చేస్తే, తుపాకీతో కాల్చి దారుణ హత్య..! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 10, 2026 2:33 PM IST హైదరాబాద్ నగరాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేసిన దారుణ ఘటన మల్కాజ్‌గిరిలో చోటుచేసుకుంది. మూడు నెలల క్రితమే తన భార్యను హత్య చేయడానికి అక్రమంగా తుపాకీ తెచ్చుకుని పోలీసులకు చిక్కిన ఓ వ్యక్తి.. జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా తన పథకాన్ని విరమించుకోలేదు. News18 హైదరాబాద్ నగరాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేసిన దారుణ ఘటన మల్కాజ్‌గిరిలో చోటుచేసుకుంది. మూడు నెలల క్రితమే తన భార్యను…
-

FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్‌కప్ పేరిట హైదరాబాద్‌లో భారీ మోసం.. రూ.5 లక్షల మేర టోకరా! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 11, 2026 4:39 AM IST కెనడా టూరిస్ట్ వీసాలు ఇప్పిస్తానని నమ్మించి, వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఘటన కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఫిఫా ప్రపంచకప్ స్కామ్ FIFA World Cup 2026: ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలనుకున్న ముగ్గురు స్నేహితులకు వీసా పేరుతో ఒక ఏజెంట్ భారీగా టోకరా వేశాడు.…
-

Hyderabad News: హైదరాబాద్‌లో ఉంటున్న వారికి గుడ్ న్యూస్.. ఈరోజు నుంచి.. | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 11, 2026 7:26 AM IST హైదరాబాద్‌లో ఉంటున్న వారికి గుడ్ న్యూస్. ఈరోజు నుంచే ప్రారంభం కాబోతోంది. వెంటనే ఈ విషయం తెలుసుకోండి. Hyderabad News: హైదరాబాద్‌లో ఉంటున్న వారికి గుడ్ న్యూస్.. ఈరోజు నుంచి.. భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ గగనతలం సరికొత్త రంగుల హరివిల్లుగా మారడానికి సిద్ధంగా ఉంది. భారత వైమానిక దళానికి చెందిన అత్యంత ప్రతిభావంతమైన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ (SKAT) తమ అద్భుతమైన విన్యాసాలతో నగరవాసులను…
-

Mangoes: మామిడి పండ్లు తినే వారికి షాకింగ్ న్యూస్.. హైదరాబాద్‌లో దారుణ ఘటన! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 11, 2026 7:36 AM IST హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మామిడి పండ్లు తినే వారు వెంటనే ఈ విషయం తెలుసుకోవాలి. Mangoes: మామిడి పండ్లు తినే వారికి షాకింగ్ న్యూస్.. హైదరాబాద్‌లో దారుణ ఘటన! మామిడి పండ్లను ఇష్టంగా తినే వారికి షాకింగ్ న్యూస్. హైదరాబాద్ మహానగరంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ ప్రాంతంలో మామిడిపండ్లు తిన్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అకారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ…
-

Hyderabad Metro: కొత్త మెట్రో లైన్‌పై కీలక అప్డేట్.. హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 11, 2026 7:55 AM IST హైదరాబాద్‌లో ఉంటున్న వారికి తీపికబురు. కొత్త మెట్రో లైన్‌పై కీలక అప్డేట్ వచ్చేసింది. Hyderabad Metro: కొత్త మెట్రో లైన్‌పై కీలక అప్డేట్.. హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్! హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. దశాబ్దాలుగా నగరవాసులు ఎదురుచూస్తున్న ఈ కారిడార్ నిర్మాణంలో అత్యంత కీలకమైన భూసేకరణ ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకుంది.…
-

Telangana Politics: రేవంత్-మోదీ సాన్నిహిత్య ప్రచారం.. రాజకీయ రణనీతా? వ్యూహాత్మక ఎత్తుగడా? | తెలంగాణ వార్తలు | ACTPnews
Hyderabad: శత్రు పక్షం బలహీనంగానే ఉన్నా, ఆ పక్షాన్ని నిలబెట్టేది ఒక్క బలమైన నాయకుడే అయితే… ముందుగా ఆ నాయకుడిని ఆ పక్షం నుంచి వేరు చేయాలి. అప్పుడు ఆ పక్షం మొత్తం కుప్పకూలుతుంది. యుద్ధంలో విజయం సాధించడం సులభమవుతుంది. ఇదే అసలైన రణనీతి. ఇదే రణనీతిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తెలంగాణలో గంతంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో… ఇప్పుడు పార్టీని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












